Telangana Elections 2018 : నేడు నామినేషన్ వేయనున్న రాజకీయ ప్రముఖులు | Oneindia Telugu

2018-11-14 82

Telangana State caretaker Chief Minister K Chandrasekhar Rao meet Gajwel party leaders and activists on Sunday.high court given decision on indira park dharna chowk to continue. earlier trs government banned indira park dharna chowk. in that time congress leader v. hanumantha rao filed a petition in high court agiant trs government. in that case high court given judgement.
#telaganaelections2018
#telangana
#kchandrasekharrao
#indirapark
#trs

తానొక్కటి తలిస్తే దైవమొక్కటి తలచినట్లు తయారయింది తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిస్థితి. ఇదివరకు కొన్ని సందర్భాల్లో హైకోర్టులో చుక్కెదురయిన గులాబీ బాస్ కు మరోసారి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. కేసీఆర్ ఏ వేదికను ఉపయోగించుకుని ఉద్యమంలో రాటుదేలినారో ఆ వేదికపై న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఇప్పుడు చర్చానీయాంశమైంది. దీంతో కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వేళ తాజా హైకోర్టు తీర్పును ప్రజల్లోకి తీసుకెళ్లి టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమవుతున్నారు.

Videos similaires